గుడ్ చెప్పిన ఆర్బీఐ.. బ్యాంక్ ఖాతాలో జీరో బ్యాలెన్స్ ఉన్నా నో ఫైన్..!

Home >>> బిజినెస్ > గుడ్ చెప్పిన ఆర్బీఐ.. బ్యాంక్ ఖాతాలో జీరో బ్యాలెన్స్ ఉన్నా నో ఫైన్..!

news-details

దాదాపు చాలా మందికి బ్యాంకు అకౌంట్లు  ఉన్నాయి. కొంత మందికి రెండు, మూడు అకౌంట్లు కూడా ఉన్నాయి. బ్యాంకులు మాత్రం అకౌంట్ లో మినిమిమ్ బ్యాలెన్స్ ఉంచాలని పేర్కొంటున్నాయి. కొన్ని సందర్భాల్లో మినిమమ్ బ్యాెలన్స్ లేకుంటే జరిమానా కూడా విధిస్తున్నాయి. బ్యాంకు ఖాతాదారుల్లో ఉద్యోగాలు చేసేవారు, సాధారణ ప్రజలు, కర్షకులు, కార్మికులు అందరూ ఉంటారు. బ్యాంక్ అకౌంట్ లో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే సంబంధిత బ్యాంకు దానిని ఫెనాల్టీ ఛార్జీలను విధిస్తుంది. అయితే ఈ విధానం బ్యాంకు ఖాతాదారులకు తలనొప్పిగా మారింది. ఈ విధానానికి చరమగీతం పాడటానికి ఆర్బీఐ సన్నద్ధమైంది. 

సేవింగ్ అకౌంట్ లో బ్యాలెన్స్ సున్నా ఉన్నప్పుడు మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయనందుకు విధించే ఛార్జీలను నిలిపివేయాలని ఆర్బీఐ బ్యాంకులను కోరింది. గతంలో ఈ నిబంధనలు అమలులో ఉన్నప్పటికీ కొన్ని బ్యాంకులు మాత్రమే పాత పద్దతినే పాటిస్తున్నాయి. ఆర్బీఐ సమాచారం ప్రకారం.. ఏదైానా ఒక వ్యక్తి ఏదైనా బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసిన తరువాత కస్టమర్ తన ఉద్యోగాన్ని మార్చుకున్నప్పుడు బ్యాంకు అకౌంట్ కూడా మారుతుంది. అప్పుడు మునుపటి అకౌంట్ లావాదేవీలు నిలిచిపోతాయి. లావాదేవీలు నిలిచిపోయిన తరువాత బ్యాంకు ఫెనాల్టీ విధిస్తుంది. అప్పుడు బ్యాలెన్స్ మైనస్ లోకి వెళ్తుంది. బ్యాంకు ఆ మొత్తాన్ని రికవరీ చేయనపప్పటికీ అకౌంట్ లోకి డబ్బు జమ చేసినప్పుడు చెల్లించాల్సిన మొత్తం ఆటోమెటిక్ గా కట్ అవుతుంద.ి దీంతో వినియోగదారుడు నష్టపోమే అవకాశముంది జాగ్రత్త. 

హెచ్ డీఎఫ్సీ బ్యాంకు మినిమన్ బ్యాలెన్స్ మెయింటేన్స్ చేయకపోయినా ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయదని.. అంతే కాదు.. అదనపు ఛార్జీలు వసూలు చేయదని అంతేకాదు.. మళ్లీ ఆ అకౌంట్ యాక్టివేట్ చేసుకోవడానికి డబ్బు వసూలు చేయదని చెబుతున్నారు. యాక్సిస్ బ్యాంక్ బ్యాలెన్స్ జీరోలో ఉన్నా మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనేన్స్ చేయకపోయినా ఎలాంటి అదనపు ఛార్జీుల వసూలు చేసే అవకాశం లేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 

You can share this post!